Kohli Reckons England Will Find India Tougher Than The Aussies

Oneindia Telugu 2018-07-03

Views 282

Ahead of the first Twenty20 International (T20I) against England on Tuesday, India cricket team skipper Virat Kohli reckoned his side will be tougher for hosts England than Australia. Kohli said India's abilities and experience in the shortest format of the game will come in handy in the series. Kohli added that his squad is expecting a tough battle against England in their upcoming three-match T20 series, which begins at Old Trafford on Tuesday, as well as in five Tests and three ODIs that will keep them in England until September.
ఇంగ్లాండ్‌తో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక సిరిస్ కోసం టీమిండియా సిద్ధంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా జరిగే తొలి టీ20 కోసం టీమిండియా ఇప్పటికే మాంచెస్టర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.మంగళవారం జట్టులోని ఆటగాళ్లు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం నెట్స్‌లో కసరత్తులు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా, తొలి టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "మాకు టీ20ల్లో తగినంత అనుభవం ఉంది. జట్టులోని ఆటగాళ్లు తమ పని చేస్తే చాలు'' అని అన్నాడు.
#india
#england
#teamindia
#cricket
#viratkohli

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS