Kohli On team india combination for india vs England test series..Pujara may get Evicted from team.

Oneindia Telugu 2021-06-26

Views 1

Virat Kohli On team india combination for india vs England test series..Pujara may get Evicted from team.
#ViratKohli
#Teamindia
#Pujara
#Indvseng
#KlRahul

అన్ని విభాగాల్లో సమష్టిగా విఫలమవడం వల్ల తొలి డబ్ల్యూటీసీ టైటిల్​ను చేజేతులా చేజార్చుకున్న భారత్.. త్వరలో ఇంగ్లండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​లో సత్తాచాటాలని భావిస్తోంది. అందుకోసం జట్టులో సమూల మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లపై కూడా వేటుపడనుందట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS