Honda Retires From International Football

Oneindia Telugu 2018-07-04

Views 348

రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌తో ‌జపాన్‌ తరఫున అత్యధిక మ్యాచ్‌లాడిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ కీసుకె హోండా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. టోర్నీలో భాగంగా నాకౌట్ దశలో బెల్జియం చేతిలో జపాన్‌ ఓడిపోవడంతో కీసుకె హోండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.జపాన్ ఓటమి అనంతరం "ఈ రోజుతో జాతీయ జట్టుతో నా కెరీర్‌ ముగిసింది. అయితే మా జట్టులో ఎంతోమంది యువఆటగాళ్లు ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్లు కచ్చితంగా జపాన్‌ ఫుట్‌బాల్‌కు నూతన చరిత్రను సృష్టిస్తారని ఆశిస్తున్నాన్నా" అని 32 ఏళ్ల కీసుకె పేర్కొన్నాడు.

Japan lost 3-2 on Tuesday morning (AEST) after leading 2-0 at start of the second half and conceding the decisive goal in the last minute of stoppage time.

Share This Video


Download

  
Report form