Munaf Patel, a member of World Cup winning team in 2011, has announced his retirement from international cricket.
#WorldCup
#MunafPatel
#Cricket
#ipl
కొన్ని నెలలుగా గాయాలు.. ఫామ్ లేమి కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న భారత జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్ ఇక తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్రికెట్‌కు దూరంగా ఉంటూనే వీడ్కోలు పలకాల్సి వస్తుందనే ఆవేదన వ్యక్తం చేశాడు.