Priya Prakash Varrier Was Paid With High Remuneration

Filmibeat Telugu 2018-07-10

Views 1

ఒక్కసారి కన్నుగీటి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్ వ్యాపార ప్రకటనల రంగంలో కూడా కుమ్మేస్తున్నది. ఒకే చిత్రంలో నటించిన ఈ అందాల భామ భారీ రెమ్యునరేషన్ కొట్టేయడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల ఓ వ్యాపార ప్రకటనలో నటించి ఊహించని విధంగా పారితోషికాన్ని సొంతం చేసుకొన్నది. వివరాల్లోకి వెళితే.....
శుక్రవారం (జూలై 6)న ఓ యాడ్ ఫిలిం షూట్ చేశాం. ప్రముఖ కంపెనీ కోసం యాడ్‌ను రూపొందించాం. ఇందులో ఓరు ఆధార్ లవ్ ఫేం ప్రియా వారియర్ నటించారు. ఆమెకు పారితోషికంగా రూ.1 కోటి చెల్లించాం. కొత్తగా వినోద పరిశ్రమలోకి వచ్చిన వారికి కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే చాలా ఎక్కువ అని సదరు కంపెనీ వెల్లడించింది.
ఇటీవల కాలంలో వ్యాపార ప్రకటనల ప్రమోషన్ చేసినందుకు ప్రియా వారియర్ రూ.7.5 లక్షల తీసుకునేదట. అయితే ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో ఎదుగుతున్న ప్రియాకు ఓ కంపెనీ కోటి రూపాయలు ఇవ్వడం మలయాళ ఇండస్ట్రీని కుదిపేసింది.

Actress Priya Prakash Varrier, who turned out to be a huge internet crush due to her viral wink in Oru Adaar Love has achieved one more milestone in her career. The 18-year old actress has signed her first commercial endorsement for a whopping price of Rs 1 crore. A brand-expert confirmed the news
#PriyaPrakashVarrier

Share This Video


Download

  
Report form