Kiran Bedi’s Tweet On France’s FIFA World Cup Vctory Gets Trolled On The Internet

Oneindia Telugu 2018-07-16

Views 1

As France won the coveted FIFA World Cup by defeating Croatia in a nail-biting game, closer home, Kiran Bedi’s congratulatory tweet got Netizens talking. Bedi, who is currently the Lieutenant Governor of Puducherry (formerly known as Pondicherry), in jest and joy, lauded France’s win on the micro-blogging site, but her tweet seems to have ruffled quite a few feathers, as a result.
#kiranbedi
#worldcup2018
#russiaworldcup
#football

ప్రపంచ విజేత ఫ్రాన్స్ ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగి ప్రపంచ కప్ గెలుచుకుని వీక్షకులందరినీ ఔరా అనిపించింది. దాని సంగతి అటుంచితే.. క్రొయేషియా.. 41 లక్షల జనాభా ఉన్న దేశం కూడా ఫైనల్ వరకూ ఫిఫా బరిలో మేము సైతం అనే రీతిలో పోరాట పటిమ చూపించింది. ఆఖరి సమరంలో విశ్వవిజేతపై ఓడిపోయేటప్పుడు ఖాళీ చేతుల్తో సరిపుచ్చుకోలేదు. ప్రత్యర్థిపై కేవలం రెండు గోల్‌ల తేడాతో కప్‌కు దూరమైంది.అయితే.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు విజయం సాధించిన నేపథ్యంలో అభినందనలు వెల్లువలా మొదలైయ్యాయి. ఫుట్‌బాల్‌పై ఆసక్తి అంతగా లేకపోయినా.. ప్రపంచ కప్ అనేసరికి దేశమంతా ఉత్కంఠగా వీక్షించారు. ఈ క్రమంలో.. జగజ్జేత ఫ్రాన్స్‌కు మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి చేసిన ట్వీట్ ట్రోలింగ్‌గా మారింది.

Share This Video


Download

  
Report form