India vs England: MS Dhoni's Struggle Reminded Gavaskar of His 'Infamous' 36

Oneindia Telugu 2018-07-17

Views 226

India skipper Virat Kohli and batting coach Sanjay Bangar came out and supported MS Dhoni after the former skipper was booed by the crowd at the Lord’s for his 59-ball 37 in the second ODI against England.While they said that it was unfair to blame Dhoni for the slowish knock, the legendary Sunil Gavaskar has said that the mind becomes negative when confronted with an impossible situation. He went on to add that the knock reminded him of his own ‘infamous’ 36 not out in the 1975 World Cup game against the same opposition on the same ground.
#dhoni
#msdhoni
#india
#sunilgavaskar
#england

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో వన్డే ఆడేందుకు సిద్ధమైనా.. రెండో వన్డేలో ఆటగాళ్ల ప్రదర్శనపై సోషల్ మీడియాలో విమర్శలు ఆగలేదు. ఇంగ్లాండ్‌తో శనివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 59 బంతులాడి రెండు ఫోర్లు కొట్టి 37 పరుగులు మాత్రమే చేశాడు.దీంతో.. ఈ మేటి 'ఫినిషర్‌‌' మునుపటిలా ఆడలేకపోతున్నాడని.. రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఈ విమర్శకుల జాబితాలోకి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా చేరాడు. 1975లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ 174 బంతుల్లో ఒక ఫోర్ కొట్టి 36 పరుగులు మాత్రమే చేశాడు. చాలా కాలం తర్వాత ధోనీ ఆడిన అత్యంత ఇన్నింగ్స్‌లో ఇదొక దారుణమైన ఇన్నింగ్స్. తాజాగా లార్డ్స్‌ వేదికగానే ధోనీ విఫలమవడంతో గవాస్కర్‌ సరదాగా ఇలా స్పందించాడు.

Share This Video


Download

  
Report form