IPl 2022: వచ్చే ఐపీఎల్‌ లో ధోనీ ఆడతాడా? Sunil Gavaskar On MS Dhoni’s Participation In IPL 2023 |

Oneindia Telugu 2022-05-14

Views 1

IPl 2022: Former India cricketer Sunil Gavaskar responded on MS Dhoni’s inclusion in the IPL next year and said that Dhoni seems to be still eager to achieve more for his team CSK, which shows he intends to play in the next season as well | ధోనీ భవితవ్యంపై మాట్లాడిన గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సీజన్‌లో ధోనీ ఆడిన విధానం చూస్తే అతనికి ఇంకా ఆడాలనే ఇష్టం బలంగా ఉందనిపిస్తోంది. వికెట్ల మధ్య అతను పరుగెత్తుతున్న విధానం చూస్తే ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని గవాస్కర్‌ అన్నారు.

#IPL2022
#MSDhoni
#CSK
#ChennaiSuperKings

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS