Uncapped Mayank Dagar Goes Past Virat Kohli Yo Yo Test Score

Oneindia Telugu 2018-07-17

Views 233

Uncapped Indian cricketer Mayank Dagar was the latest to pass the mandatory Yo-Yo test with a score of 19.3, even beating Virat Kohli’s score of 19.While the minimum requirement for passing the test is 16.1, Virat Kohli not only trailed Mayank, but also fell behind Manish Pandey, who scored 19.2.
#viratkohli
#yoyotest
#teamindia
#cricket
#manishpandey
#indiainengland2018
#mayankdagar

భారత జట్టులో ఫిట్‌నెస్‌ ఎక్కువగా కలిగిన ఉన్న ఆటగాడు ఎవరంటే వెంటనే ఠక్కున చెప్పే పేరు కెప్టెన్ కోహ్లీ. ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీ జట్టులోని మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. అంతేకాదు సహచర ఆటగాళ్లు సైతం తనలాగే ఫిట్‌గా ఉండాలంటూ నిత్యం ప్రోత్సహిస్తుంటాడు.
అందుకే ఎప్పుడు యో-యో పరీక్ష పెట్టినా విరాట్‌ కోహ్లీ అత్యధిక స్కోరును నమోదు చేస్తుంటాడు. ఇప్పటి వరకు యో-యోలో విరాట్‌ కోహ్లీ అత్యధిక స్కోరు 19. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న రికార్డుల ప్రకారం మనీశ్‌ పాండే మాత్రమే 19.2తో కోహ్లీ కంటే ముందున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS