Bigg Boss Season 2: Sanjana Anne Reveals House Members Remuneration

Filmibeat Telugu 2018-07-20

Views 14

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలో పాల్గొన్న వారికి భారీగానే రెమ్యునరేషన్ ముట్టజెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ ఇంటిలో ఎక్కువగా పారితోషికాన్ని పొందేది గీతా మాధురి అనే గాసిప్ ప్రచారంలో ఉంది. ఎవరికి ఎంత ఇస్తున్నారనే విషయంపై అధికారికంగా సమాచారం లేదు. కానీ ఇటీవల బిగ్‌బాస్ ఇంటి నుంచి సంజన అన్నె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీప్తి సునైన తీసుకొనే రెమ్యునరేషన్ గురించి వెల్లడించింది.
కామన్ మ్యాన్‌గా తాను ఎన్నికైనందున తనకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు. మాకు పారితోషికం లేకుండానే గేమ్‌ షోలోకి వెళ్లాను. అక్కడికి వెళ్లిన తర్వాత మాకు కొందరి రెమ్యునరేషన్‌ గురించి తెలిసింది అని సంజన చెప్పింది.

Bigg Boss 2 Telugu 36 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After first week elimination, Sanjana made few allegations against few contestant. she revealed Deepti Sunaina remunaration details.
#BiggBoss 2Telugu
#sanjanaanne
#deeptisunaina

Share This Video


Download

  
Report form