ఇంటర్నెట్‌లో వస్తున్నకొన్ని చిత్రాలు నిజమో కాదో తెలియదు. కాని ఒక్కోసారి అవి వైరల్ గా దూసుకుపోతుంటాయి. ఇక ఫన్నీగా ఉందనిపిస్తే చాలు చాలామంది దాన్ని షేర్ చేసేస్తుంటారు. అది నిజమా కాదా అనేది వారికి అవసరం లేదు. అలా ఎన్నో చిత్రాలు ఇంటర్నెట్‌ని వణికించాయి. మరి వాటిలో నిజముందో లేదో తెలియదు కాని.. ఆ ఫోటోలు సంచలనంగా మారాయి .అలాంటి ఫోటోలను ఏరి కోరి మీకందిస్తున్నాం చూడండి. మీరే చెప్పండి నిజాలేంటో..ఒబామా సిగిరెట్ తాగటం ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. కాని ఈ ఫోటోలో ఒబామా సిగిరెట్ తాగుతున్నట్లుగా ఉంది. ఆదివారం ఫ్రెండ్స్‌తో ఏమైనా తాగుతున్నప్పుడు క్లిక్ మనిపించారేమో మరి.
Many of us have been there. You upload your work to a social media platform only to find out months later that your photos have gained the attention of the masses. Immediately you start getting bombarded with emails, phone calls, and publications start reaching out.
#News
#Technology
#Photoshop
#Viral
#Obama