Sri Reddy Sensational Comments On Karthi

Filmibeat Telugu 2018-07-21

Views 1.2K

మీడియా సంచలనం శ్రీరెడ్డి వివాదాలు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమకు అంటుకున్నాయి. శ్రీరెడ్డి తమిళ్ లీక్స్ మొదలు పెట్టడంతో కోలీవుడ్ ప్రముఖుల్లో అంతర్మధనం మొదలైనట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి ఇప్పటికే రాఘవ లారెన్స్, మురుగదాస్, సందీప్ కిషన్, త్రిష, నయనతార వంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లీక్స్ అంటూ చెన్నైలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. శ్రీరెడ్డి చిక్కులు నడిగర్ సంఘం వరకు చేరాయి.

SriReddy sensetinal comments on Karthi. She gives warning to Nadigarsangham
#Karthi
#SriReddy

Share This Video


Download

  
Report form