సినిమా పరిశ్రమలో ఎవరికైనా లవ్ బ్రేకప్ అయితే స్నేహితులుగా ఉండిపోతాం అని చెప్పడం సహజం. అందుకు సాక్ష్యంగా రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొన్ కనిపిస్తారు. 2007లో జోరుగా వారిద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు. 2008లో బచ్నా యే హసీనా అనే చిత్ర షూటింగ్‌లో ప్రేమలో మునిగిపోయారు. వారి మధ్య గాఢమైన ప్రేమ వైఫల్యం చెందినా.. ఎలాంటి కోపతాపాలు లేకుండా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌తో రిలేషన్ గురించి ఆసక్తికరమైన సంఘటనలు చెప్పారు.
Deepika caught Ranbir on her with Katrina Kaif, and as they say, the rest is history. Deepika Padukone recently opened up on her break up many years ago, and pointed out Ranbir's philandering as the reason behind them going their separate ways.
#Deepika
#Ranbir
#KatrinaKaif