Sri Reddy Sensational Comments Against Varahi Police Case

Filmibeat Telugu 2018-07-26

Views 456

Actor Sri Reddy creating a sensation in Tamil film Industry now. she alleges many celebrity of Kollywood. In this Occassion, Actor Varahi files a complaint against Sri Reddy.
#srireddy
#herovarahi
#trishakrishnan
#kollywood
#tollywood

తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి సృష్టించిన కలకలం అంతర్జాతీయ పత్రికల దృష్టిని కూడా ఆకర్షించింది. శేఖర్ కమ్ముల, నాని, అభిరామ్ దగ్గుబాటి లాంటి వ్యక్తులపై సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కలకలం తమిళ సినిమా పరిశ్రమకు చేరింది. ఏఆర్ మురగదాస్, శ్రీకాంత్, రాఘవ లారెన్స్, సుందర్ సీ లాంటి సినీ ప్రముఖలపై సోషల్ మీడియాలో తీవ్రమైన మాటల దాడి చేసింది. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ కేసు నమోదు చేయడం ఆమెకు ఇబ్బందిగా మారింది.

Share This Video


Download

  
Report form