Versatile actor Prakash Raj, is one of the few actors in South India who charges an amount of five lakhs as a remuneration for one day. The latest information from the film circles is that Prakash slashed down his remuneration for the film Srinivasa Kalyanam.
#prakashraj
#srinivasakalyanam
#dilraju
#Nitin
#RashiKhanna
సౌతిండియాలో టాప్ యాక్టర్లలో ప్రకాష్ రాజ్ ఒకరు. జాతీయ అవార్డు విన్నర్ అయిన ఈ విలక్షణ నటుడు తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. ఆయన రోజుకు సినిమాను బట్టి రూ. 10 లక్షల నుండి రూ.5 లక్షల వరకు చార్జ్ చేస్తారనే టాక్ ఉంది. అలాంటి ప్రకాశ్ రాజ్ .. 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కోసం రోజుకి 3 లక్షలు మాత్రమే తీసుకున్నారనే ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. రెమ్యూనరేషన్ విషయంలో నిక్కచ్చిగా ఉండే ఈ స్టార్ యాక్టర్... ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.స్నేహం కోసం ప్రకాష్ రాజ్ ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అనే పేరుంది. నిర్మాత దిల్ రాజు, ప్రకాష్ రాజ్ మధ్య మంచి అనుబంధం ఉంది. తన స్నేహితుడి సినిమా కావడం వల్లనే ప్రకాష్ రాజ్ కావాలని తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారట.