South Africa quick Dale Steyn to quit ODIs,T20Is after 2019 World Cup

Oneindia Telugu 2018-07-27

Views 89

Veteran South Africa paceman Dale Steyn, who has been hit by a spate of injuries over the last two years, is not keen on playing limited-overs cricket after next year's Cricket World Cup. However, he is equally eager to carry on his stint in Test cricket for as long as he can.
#southafrica
#dalesteyn
#odi
#world cup



2019 వరల్డ్‌ కప్‌ తర్వాతే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ డేల్‌ స్టెయిన్‌ స్పష్టం చేశాడు. గత రెండేళ్లుగా ఎక్కువగా గాయాలతోనే సతమతమవుతున్న డేల్ స్టెయిన్ ఇటీవలే శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు.తన అనుభవాన్ని, ప్రదర్శనను దృష్టిలో పెట్టుకోని రానున్న వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన డేల్ స్టెయిన్ వచ్చే ఏడాది ఇం గ్లండ్‌లో జరిగే ప్రపంచక్‌పలో ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాత మాత్రం దక్షిణాఫ్రికా తరఫున తెల్లబంతితో క్రికెట్‌ ఆడాలనుకోవడం లేదు" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS