“If India don‘t have success in the one-dayers and the T20s, they are in deep trouble in the Test matches and they’ll get smoked 4-0, in my opinion,” he opined.
#INDvsAUS2020
#IndvsAus
#ViratKohli
#RohitSharma
#KLRahul
#MichaelClarke
#MayankAgarwal
#JaspritBumrah
#IshantSharma
#TeamIndia
సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియాకు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఓ హెచ్చరిక జారీ చేశాడు. కోహ్లీసేన కచ్చితంగా వన్డే, టీ20 సిరీస్‌లు గెలవాలని.. లేదంటే టెస్ట్ సిరీస్‌లో 0-4తో వైట్‌వాష్ తప్పదని క్లార్క్ జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ను గెలిపించి తొలి టెస్ట్ తర్వాత అతను వెళ్లిపోతే మిగతా టెస్ట్ సిరీస్‌లో టీమ్ మంచి ప్రదర్శన చేయగలదని.. లేదంటే ఆసీస్ 4-0తో టెస్ట్ సిరీస్ గెలుస్తుందని క్లార్క్ అన్నాడు. క్లార్క్ ఆసీస్ తరఫున 115 టెస్టులు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు.