Nani gives strong warning to Babu Gogineni. Tanish, Nandini romance became hot topic
#BiggBossSeason2Telugu
#Nani
#Nandini
నాని ఎంట్రీ ఇచ్చే శని, ఆదివారాలు బిగ్ బాస్ షో ఒక రేంజ్ లో సాగుతోంది. వారం మొత్తం ఇంటి సభ్యులు చేసిన తప్పులు నిలదీస్తూ నాని ముందుకు సాగుతున్నాడు. హోస్ మేట్స్ ని మందలించే విషయంలో నాని పరిణితి ప్రదర్శిస్తున్నాడు. శనివారం జరిగిన ఎపిసోడ్ రంజుగా మారింది. కౌశల్, గీతా మాధురి, బాబు గోగినేని మధ్య హాట్ హాట్ గా వివాదం వారం మొత్తం కొనసాగింది. దానిని నాని సెట్ రైట్ చేసే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో చురకలు అంటించాల్సి వారికి నాని గట్టిగానే సమాధానం చెప్పాడు.