పవర్ స్టార్ కు చాలెంజ్ విసిరినా మెగాస్టార్

Filmibeat Telugu 2018-07-31

Views 1.4K

Megastar Chiranjeevi participated in HarithaHaram. Photos goes viral.Major schedule of SyeRaa is completed. Working stills goes viral.Bollywood music composer for SyeRaa Narasimhareddy. Surender Reddy directing this movie and Ram Charan producing it.
#HarithaHaram
#SurenderReddy
#SyeRaaNarasimhareddy
#RamCharan
#MegastarChiranjeevi



తెలంగాణాలో హరితహారం కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతోంది. మొక్కలు నాటే సవాల్ ఒకరినుంచి మరొకరికి వెళుతోంది. కేటీఆర్ సవాల్ ని స్వీకరించిన మహేష్ బాబు తన కుమార్తె తో మొక్క నాటి తన బాధ్యత నిర్వర్తించాడు. ప్రముఖ మీడియా అధినేత నరేంద్ర చౌదరి ఛాలెంజ్ సీకరించిన మెగాస్టార్ చిరంజీవి తన వంతు బాధ్యత నిర్వహించారు.
తన గార్డెన్ లో చిరు సొంతంగా మొక్క నాటిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నవారి జాబితాలో చిరు కూడా చేరారు. మొదటగా ఎంపీ కవిత దర్శక ధీరుడు రాజమౌళికి ఈ సవాల్ విసిరారు. రాజమౌళి హరితహారంలో భాగంగా మొక్కనాటి యువ దర్శకుడు సందీప్ వంగా, నాగ అశ్విన్ లని నామినేట్ చేయడం విశేషం. మెగాస్టార్ చిరు ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యుద్ధ సన్నివేశాలని చిత్రీకరించిన భారీ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ఫినిష్ చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS