Ajay Bhupathi, a student of Ram Gopal Varma is making his directorial debut with RX 100 which is releasing this Friday. Starring Karthikeya and Payal, the film is an intense love story. This movie collecting sensationally in Telugu states.
#RX100
#AjayBhupathi
#RamGopalVarma
#payalrajput
#karthikeya
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన RX 100 చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నమోదైన సంగతి తెలిసిందే. గత పదిరోజులుగా కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తున్నది. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.