Arjun Tendulkar, son of arguably one of the greatest batsmen some of whose unique records are tipped to live down the ages, on Wednesday (July 17) made his much-anticipated international debut on a ground identified by its unique name. Sachin Tendulkar's 18-year-old son announced his arrival in the international arena with a wicket in his first 12 balls for India U-19, and the significance of the game was not lost on the cricket fraternity.
#ArjunTendulkar
#SachinTendulkar
#india
#viratkohli
#cricket
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇంగ్లాండ్ టూర్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఒకరోజు నెట్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ వేస్తే.. రెండో టెస్టు రెండో రోజు స్టేడియం బయట రేడియోలు అమ్ముతూ కనిపించాడు. అయితే లార్డ్స్ టెస్ట్ మూడో రోజు ఆటలో అర్జున్ టెండూల్కర్ కాసేపు విరామం తీసుకున్నాడు. శ్రీలంక జట్టుతో యూత్ టెస్టు సిరీస్‌లో అవకాశం కోల్పోయాడు.
అయినప్పటికీ సీనియర్ జట్టుతో పాటు మైదానంలో కనిపిస్తూ.. ఏదో రకంగా వార్తల్లోకెక్కుతున్నాడు. ఈ క్రమంలోనే లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు మూడో రోజు బౌండరీ లైన్ అవతల ఫీల్డ్‌పై పడుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఇలా రేడియోలు అమ్ముతూ.. పిచ్ మీదే పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. అయితే ఇలా నేలమీద పడుకున్న సన్నివేశం టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని తలపించిందంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు.