Sridevi, organised by the Films Division, Information and Broadcasting Ministry. In the retrospective, Sridevi's films such as Mom, Lamhe, English Vinglish, Chandni and Sadma will be open for showcase. At the event, Boney Kapoor talked about his love story with Sridevi and also revealed that Sridevi took 10-12 years to reciprocate his love. While speaking at the do, Boney Kapoor got immensely emotional and his daughter Janhvi Kapoor broke down in tears too!
#Sridevi
#BoneyKapoor
#Chandni
#EnglishVinglish
#janhvikapoor
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తన ఇద్దరు కూతుర్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌తో కలిసి ఢిల్లీలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(ఫిల్మ్ డివిజన్) ఏర్పాటు చేసిన శ్రీదేవి సినిమాల స్పెషల్ స్క్రీనింగుకు హాజరయ్యారు. శ్రీదేవి తొలి జయంతి సందర్భంగా ఆమె నటించిన మామ్, లమ్హే, ఇంగ్లిష్ వింగ్లిష్, చాందిని, సద్మా లాంటి చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా
బోనీ కపూర్ తన భార్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి మనసు గెలవడానికి తనకు 12 సంవత్సరాలు పట్టిందంటూ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా జాహ్నవి కపూర్ అమ్మ జ్ఞాపకాలతో ఏడ్చేసింది.