Boney Kapoor will Not Rest Till Priya Prakash Varrier's Sridevi Bungalow is Shelved | Filmibeat

Filmibeat Telugu 2019-01-19

Views 1

A source close to Boney Kapoor told Deccan Chronicle, "Boney won’t play into their hands and make any statement as these people [behind Sridevi Bungalow] are only looking at how to generate curiosity in their pathetic film. But he will take every legal step to prevent this sleazy film from being made." "For Boney, a sleazy representation of his wife’s life is unacceptable. He will not rest easy until this project is aborted," one of Kapoor's close friends told the daily.
#PriyaPrakashVarrier
#BoneyKapoor
#SrideviBungalow
#sridevi
#bollywood

శ్రీదేవి హాఠాన్మరణం గతేడాది దేశ వ్యాప్తంగా అభిమానులను విషాదంలోకి వెళ్లేలా చేసింది. ఆ బాధ నుంచి బయటకు రావడానికి కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్‌కు చాలా సమయమే పట్టింది. అందరూ ఆ విషాదాన్ని మరిచిపోతున్న తరుణంలో 'శ్రీదేవి బంగ్లా' అనే మూవీ టీజర్ మరోసారి ట్రాజెడీని గుర్తు చేసింది. ఇంటర్నెట్ సెన్సేషన్, కేరళ బ్యూటీ ప్రియా వారియర్‌ను బాలీవుడ్‌కు పరిచయ చేస్తూ ప్రశాంత్ మాంబులి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'శ్రీదేవి బంగ్లా'. ఇందులో ప్రియా వారియర్ శ్రీదేవి అనే నటి పాత్రలో కనిపించబోతోంది. అయితే టీజర్లో... ఆమె బాత్ టబ్‌లో పడిపోయి చనిపోయినట్లు చూపించడంతో అంతా షాకయ్యారు.

Share This Video


Download

  
Report form