India Vs England Test : Bairstow Shares His Opinion On Team India Performance

Oneindia Telugu 2018-08-16

Views 146

Jonny Bairstow would feel if he loses his place in the England one-day side to Ben Stokes after the all-rounder was cleared to resume his international career. Stokes was charged with on Monday (January 15) following an incident on a night out in Bristol last September, but the England and Wales Cricket Board have made him available for selection.
#JonnyBairstow
#india
#england
#teamindia
#indiainengland2018
#cricket

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో భారత జట్టుపై చులకన భావం ఏర్పడింది. భారత క్రికెట్‌ జట్టును 5-0తో వైట్‌వాష్‌ చేస్తారా.. అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. దానికి స్పందించిన ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టో ఇప్పుడే మాట్లాడటం చాలా తొందర పాటు అవుతుందని అభిప్రాయపడ్డాడు. అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form