India vs England: No LED bails in women's cricket leaves Shafali Verma stranded
#Shafaliverma
#MsDhoni
#Teamindia
#IndiavsEngland
ఇంగ్లండ్ మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల టీమ్ ఓపెనర్ షెఫాలి వర్మ ఔటైన విధానంపై వివాదం రాజుకుంటుంది. ఫస్ట్ వన్డేలో విఫలమైన షెఫాలి.. రెండో వన్డేలో మాత్రం అద్భుతంగా ఆడింది. 55 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసిన ఈ చిచ్చర పిడుగు.. కెరీర్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ చేసేలా కనిపించింది.