Indian cricket team received a in the arms as pacer Jasprit Bumrah has been declared fit and available for selection in the third Test match against England starting on August 18 in Trent Bridge. Bumrah sustained an in his left thumb while playing in the first T20I against Ireland in Dublin just before the England tour. He didn't feature in the T20Is or ODIs against England since then, and also missed the first two Tests thanks to a fracture on his left thumb.
#viratkohli
#IndiavsEngland
#cricket
#teamindia
#rishabhpant
#dineshkarthik
#kuldeepyadav
ఛాలెంజింగ్ గేమ్‌ను కోరుకునే కెప్టెన్ కోహ్లీ ముంగిట పెను సవాల్ నిల్చొంది. ఇంగ్లీషు బౌలర్ల ధాటికి రెండు టెస్టుల్లోనూ తడబడ్డ టీమిండియా బ్యాట్స్‌మెన్‌లతో మూడో టెస్టులో ఎలా రాణిస్తాడనేది సందిగ్ధంగా మారింది. నాటింగ్ హామ్ వేదికగా మొదలుకానున్న మూడో టెస్టునుంచి టీమిండియా కచ్చితంగా గెలిస్తేనే సిరీస్‌లో నిలవగలదు. ఈ క్రమంలో పూర్తిగా విఫలమైన బ్యాట్స్‌మెన్.. పరుగులు సమర్పించుకుంటున్న కుల్దీప్ లాంటి యువ బౌలర్ల స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది టీమిండియాకు ఎడతెగని ప్రశ్న.