Lakshmi Movie Team Interview | లక్ష్మి మూవీ టీం ఇంటర్వ్యూ

Filmibeat Telugu 2018-08-20

Views 1

Lakshmi is an upcoming bi-lingual musical film that is releasing on August 24. The film script is written and directed by A. L. Vijay. The film stars Prabhu Deva and Ditya Bhande in the lead roles. In an interview with a media channel, actor Prabhu Deva, and the director A. L. Vijay have shared their experiences with the film. Ditya Bhande has also opened up how she is blessed to do the movies in both the Telugu and Tamil languages. Prabhu Deva has revealed how the movie took shape in the interview.
#PrabhuDevaLakshmiMovieTeaser
#PrabhuDeva
#LakshmiMovieTeaser
#DityaBhandeDance
#AishwaryaRajesh

ఇండియన్ మైఖేల్ జాన్సన్ ప్రభుదేవా డాన్స్లో మరోసారి దమ్ము చూపేందుకు రెడీ అయ్యారు. డాన్స్లో ఫర్ఫెక్షన్కి కరెక్ట్ అడ్రస్ అయిన ప్రభుదేవా... కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా తన స్టామినా ఏంటో దేశానికి తెలిసేలా సత్తా చాటారు. ఇప్పటికే డాన్స్ ప్రాధాన్యత ఉన్న స్టైల్, ఎబిసిడి చిత్రాల్లో నటించిన ప్రభుదేవా మళ్లీ లక్ష్మి పేరుతో డాన్స్ నేపథ్యంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ విడుదలై డాన్స్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS