MAA Association Press Meet To Donate For Kerala Floods

Filmibeat Telugu 2018-08-20

Views 133

Maa Helps To Kerala Floods.chiranjeevi's mother Also Helps them Monetary fund.chiranjeevi also helps some fund.maa donates 10 lakhs
#MAAAssociation
#KeralaFloods
#chiranjeevi
#Monetaryfund
#anjanadevi


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు కేరళ భాదితులకు సహాయం అందించారు తాజాగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైన నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ సరికొత్త ఛాలెంజ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. ఈ సమయంలో కేరళ ప్రజలను ఆదుకోవడం మన బాధ్యత అంటూ '#కేరళ డొనేషన్ ఛాలెంజ్' మొదలు పెట్టారు.

Share This Video


Download

  
Report form