Chiranjeevi Angry On Rajasekhar | MAA Association Diary Launch

Filmibeat Telugu 2020-01-02

Views 1

Megastar Chiranjeevi demands disciplinary action against Rajasekhar.Megastar Chiranjeevi Launches 'Maa Dairy Inauguration 2020.
#MegastarChiranjeevi
#Rajasekhar
#JeevithaRajasekhar
#ChiranjeeviRajasekharFight
#MohanBabu
#MAA
#KrishnamRaju

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form