CM Chandrababu said that in TDP metting "I will soon assess the functioning of the party leaders. There should not be any gap between the party and the people".
#andhrapradesh
#amaravathi
#cmchandrababu
#tdp
#partymeeting
#direction
#socialmedia
#campaign
ఒక వైపు విభజన కష్టాలు, మరోవైపు కేంద్రం సృష్టించిన నష్టాలని అధిగమించి రాష్ట్రాన్ని పురోగామి పథంలో నడపడాన్ని అన్ని వర్గాల ప్రజలూ హర్షిస్తున్నారని సిఎం చంద్రబాబు తెలిపారు.