BJP MLA Basangouda Patil Yatnal used singular language against Rahul Gandhi and senior leader Deve Gowda in a political function.
#bjp
#mla
#language
#rahulgandhi
#devegowda
#congress
#jds
#mlc
#party
#karnataka
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి హాఫ్ మెంటల్ (అర్దం పిచ్చోడు) ఉందని, అతను ఏం మాట్లాడుతాడో ఆ పార్టీ నాయకులకే అర్థం కాదని, అలాంటి వ్యక్తి ప్రధాని అవుతాడా ? అని కర్ణాటక బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ విరుచుకుపడ్డారు.