Lok Sabha Election 2019 : నెల రోజుల్లో మోదీ మాజీ ప్రధాని : ఒవైసీ || Oneindia Telugu

Oneindia Telugu 2019-04-20

Views 851

In the case of Modi's Malegaon blasts in the leak of terror attacks, the accused Sadhvi Pragyasingh questioned how the BJP ticket was given to Thakur. It is ridiculous to say that he is fighting terrorism and doing such acts. The words of Modi's caliber is that there is no belief in the people of the country and he is the former in the month.
#loksabhelections2019
#min
#asaduddinowaisi
#aurangabad
#election campaign
#narendramodi
#bjp

ప్రధాని నరేంద్ర మోదీ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి రెచ్చిపోయారు. మోదీ మాటలకు, చేతలకు అంతులేనంత అంతరం ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఓ వైపు ఉగ్రవాద నిరోధం, దేశభద్రత గురించి అద్భుతమైన మాటలు వల్లె వేస్తారని, మరోవైపు ఉగ్రదాడుల్లో నిందితులకే తమ పార్టీ తరపున టికెట్లు ఇచ్చి నిలబెడతారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపి పార్టీ పై విమర్శనాస్త్రాలు సంధించారు ఒవైసీ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS