Asian Games 2018: Swapna Barman Wins Landmark Gold in Heptathlon

Oneindia Telugu 2018-08-30

Views 249

Being born with six toes on each foot didn't stop India's Swapna Barman winning the Asian Games heptathlon - but she immediately issued a plea for shoes that actually fit.
#swapnabarman
#gold
#women
#heptathlon
#asiangames2018
#asiangames
#India

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. బుధవారం పోటీల్లో భాగంగా ట్రింపుల్‌ జంపర్‌ అర్పిందర్‌ సింగ్‌ భారత్‌కు పదో స్వర్ణం అందించగా... ఆ తర్వాత జరిగిన మహిళల హెప్టాథ్లాన్ పోటీల్లో స్వప్న బర్మన్ మరో స్వర్ణాన్ని సాధించింది.

Share This Video


Download

  
Report form