Asian Games 2018 4x400m Relay: India Women Win 5th Straight Gold

Oneindia Telugu 2018-08-31

Views 54

Hima Das, Saritaben Laxmanbhai Gayakwad, Poovamma Raju Machettira and Vismaya Velluva Koroth won India their 13th gold in the 2018 Asian Games after they won the 4x400m relay with a timing of 3:28.72. This was India's fifth gold medal in a row in the women's 4x400m relay.
#india
#asiangames
#asiangames2018
#400M
#Relay
#Athletes
#Jakarta

ప్రతిష్టాత్మక క్రీడా సంరంభం ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండుతోంది. 400 మీటర్లు రిలే ఈవెంట్లో పురుషుల జట్టు.. మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేశాయి. ఇంకా ఇదే విభాగంలో మహిళల ఈవెంట్లో హిమదాస్, మాచెట్టిరా పోవమ్మా, సరితామెన్ లక్ష్మణ్‌భాయ్ గైక్వార్డ్, వెల్లువ కొరొత్ విస్మయలు అద్భుతంగా ఆడి భారత్ కు స్వర్ణాన్ని అందించారు. దీంతో భారత్‌కు ఈ పోటీల్లో పాల్గొనే ఆఖరి రోజును రెండు స్వర్ణంతో ముగించారు.

Share This Video


Download

  
Report form