Critical of the way India prepared for the Test series against England, Sunil Gavaskar says lack of serious practice ahead of the Birmingham game hurt India dearly as batsmen's poor technique against moving deliveries was thoroughly exposed. Gavaskar is livid with the fact that India played only eight days of competitive cricket (3 ODIs and T20Is against England and 2 vs Ireland) and that too limited overs before the Test series.
#sunil gavaskar
#Edgbaston
#Nottingham
#RoseBowlStadium
#India
#SriLanka
#ViratKohli
#Southampton
సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన మొయిన్ అలీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో కోహ్లి, రహానే మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో భారత్ ఓటమిని మూట గట్టుకుంది.