Virat Kohli and Tim Paine pose with the Border-Gavaskar Trophy ahead of the first Test, Adelaide.
ఆసీస్‌తో అసలైన సమరం టెస్టు సిరీస్ మొదలయ్యేందుకు 24 గంటల సమయం కూడా లేదు . అడిలైడ్ వేదికగా గురువారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఆసీస్ గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఈసారి ఎలాగైనా గెలవాలని కోహ్లి సేన పట్టుదలతో ఉంది
#IndiavsAustralia1stTest
#ViratKohli
#TimPaine
#BorderGavaskarTrophy
#rohitsharma