Maa is very genuine .. I’m sure they will keep a revision community to prove others wrong ... they r not chickens to run away like chickens .I’m sure Maa is open for anyone to come and check ... Maa just prove others wrong." Manchu Manoj tweeted.
#movieartistsassociation
#manchumanoj
#naresh
#shivajiraja
#srikanth
#chiranjeevi
#maheshbabu
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వ్యవహారం రెండు మూడు రోజులుగా వివాదాలతో మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్ మధ్య మొదలైన గొడవ సెపరేట్‌గా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. నిధుల గోల్ మాల్ జరిగిందనే అనుమానంతో నరేష్ ఒక ఇష్యూ లెవనెత్తగా... ప్రెసిడెంట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో తనపై ఆరోపణలు చేస్తున్నారు అనే విధంగా శివాజీ రాజా ఆరోపించారు. ఈ పరిణామాలపై మంచు మనోజ్ స్పందించారు.