Manchu Manoj tweet on Pranay . Pranay and Amrita Varshini, who belongs to a forward caste, got married in January against the wishes of her family. Following the marriage, Varshini's father had to Pranay several times as he belonged to the Scheduled Caste.
#ManchuManoj
#Pranay
#AmritaVarshini
#maruthirao
#miryalaguda
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఈ సందర్భంగా కులం, మతం పిచ్చోళ్లను ఏకిపారే్స్తూ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. మిర్యాలగూడలో మారుతిరావు అనే వ్యక్తి తన కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్న దళిత కులానికి చెందిన ప్రణయ్‌ను హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంచు మనోజ్ తన మనసులోని ఆవేదనను బయట పెట్టారు.