Bunny will going to play key role in Kapil Dev biopic.A tweet from the official Twitter account of the film on Thursday read: “Relive the historic glory when 15 minions from India ruled over the mammoths of world cricket. Film releases on April 10, 2020.”
#alluarjun
#bunny
#tollywood
#bollywood
#kapildev
#ramcharan
#Cricket
#RamCharan
#83
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్ని నెలలుగా కొత్త సినిమా సన్నాహకాలతో ఉన్నాడు. నా పేరు సూర్య చిత్రం నిరాశపరచడంతో ఈ సారి ఓ మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నాడు. అందుకే సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శత్వంలో బన్నీ చిత్రం ఉంటుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ తరుణంలో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తిక్రమైన ప్రచారం జరుగుతోంది.