Twinkle Khanna steps out in a dress on Akshay Kumar’s birthday. Pics goes viral On social media.
బాలీవుడ్ లో పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి సందర్భాన్ని వారు పార్టీలతో ఏజాయ్ చేస్తారు. ఆదివారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 51వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సినిమాకు కమిటైతే ప్రాణం పెట్టి చేస్తాడు అక్షయ్ కుమార్. అందుకే బాలీవుడ్ లో అక్షయ్ కు అంత క్రేజ్ ఏర్పడింది. అక్షయ్ కుమార్ బర్త్ డే బాష్ కు పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ సెలెబ్రేషన్స్ లో అక్షయ్ సతీమణి ట్వింకిల్ ఖన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.