Allari Naresh, Sunil, Bhimaneni Srinivasa Rao ‘s Silly Fellows released on September 7th. It is also releasing in a very good number of screens. All theatrical rights of the film including expenses are valued for more than 5.50 Crores. Nandini Rai, Poorna, Krishna Shukla, Jayaprakash Reddy are lead actors in this movie.
#sillyfellows
#AllariNaresh
#nandiniroy
#sunil
#KrishnaShukla
#Poorna
#sunil
టాలీవుడ్లో సెప్టెంబర్ 7న నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో C/o కంచెరపాలెం, సిల్లీఫెలోస్, మను, ప్రేమకు రెయిన్చెక్ ఉన్నాయి. అయితే C/o కంచరపాలెం చిత్రానికి సినీ ప్రముఖులు, విమర్శకుల అండగా భారీగా ఉంది. కానీ సిల్లీ ఫెలోస్ చిత్రానికి తప్పకుండా విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. సిల్లీ ఫెలోస్ చిత్రంలో నటించిన కమెడియన్ హీరోలు నరేష్, సునీల్ వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్నారు. సిల్లీఫెలోస్ చిత్రంతో సక్సెస్ కొట్టాలని పరితపించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.