Asia Cup 2018 is set to begin from Saturday with Bangladesh taking on Sri Lanka in Dubai in the first fixture of the tournament. This year, the historical tournament will see the participation of six nations.
#asiacup2018
#cricket
#india
#teamindia
#rashidkhan
14వ ఆసియా కప్ టోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టు అత్యుత్తమ రికార్డుని కలిగి ఉంది. అత్యధికంగా ఈ ట్రోఫీని భారత జట్టు ఆరుసార్లు కైవసం చేసుకుంది. దీంతో ఆసియా కప్‌లో అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఘతన భారత్ సొంతం చేసుకుంది.