Asia Cup 2018 : Jasprit Bumrah Tweets On Rajasthan Police

Oneindia Telugu 2018-10-01

Views 100

Jasprit Bumrah is Indian cricket team as they won on Bangladesh t seventh Asia Cup title on Friday and bhumra tweeted in Twitter to took a subtle dig at Rajasthan Police after the victory.Rajasthan Police made fun on Bumrah bowling a Champions League final against Pak when he took the wicket of Fakhar Zaman which was overturned. Zaman went on to play a match-winning innings of 114 as Pak won match by 80 runs
#asiacup2018
#cricket
#rohitsharma
#bangladesh
#teamindia
#india

ఆసియా కప్ గెలిచిన సందర్భంగా టీమిండియా విజయోత్సాహంలో ఉంటే బుమ్రా మాత్రం.. గతేడాది తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్‌ చేశాడు. 'కొంతమంది తమ సృజనాత్మకతను బయటపెట్టుకోవాలని ఆరాట పడుతుంటారు. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ అది ఎదుటి వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు. ఇప్పుడు ఈ విజయం వారికి చెంపపెట్టు అనుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS