Asia Cup 2018: India, Pakistan Players Practice Sessions

Oneindia Telugu 2018-09-15

Views 242

Dubai (United Arab Emirates), Sep 14 (ANI): Indian and Pakistani cricket teams were seen sweating it out during practice sessions in Dubai ahead of Asia Cup 2018 on Friday.
#asiacup2018
#bangladesh
#srilanka
#cricket
#india
#teamindia

యూఏఈ వేదికగా శనివారం నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌లో టీమిండియా నెట్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఐదుగురు బౌలర్లను ప్రాక్టీస్ కోసం దుబాయ్ పంపింది. ముగ్గురు పేసర్లు ఆవేశ్ ఖాన్ (మధ్యప్రదేశ్), ప్రసిద్ధ్ కృష్ణ (కర్ణాటక), సిద్ధార్థ్ కౌల్ (పంజాబ్), స్పిన్నర్లు షహబాజ్ నదీమ్, మయాంక్ మార్కండే ఉన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS