Rishabh Pant's fearless batting has impressed chairman of selectors MSK Prasad, who now wants the youngster to complement it with quality glovework at the highest level. The 20 year became the first Indian wicket-keeper to score a hundred in England during the Oval Test but was shoddy behind the stumps in the three Tests he played. ''I am really happy the way Rishab batted in the last Test in England. In fact we never had any doubts about his batting skills. My only concern is about his wicket-keeping,'' Prasad told PTI during an exclusive interview.
#OvalTest
#MSKPrasad
#RishabhPant
#England
#mayankagarwal
#viratkohli
పదే పదే అవకాశాలు లభిస్తున్నా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న భారత ఆటగాళ్లకు ప్రధాన సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హెచ్చరికలు జారీ చేశాడు. 'తగినన్ని అవకాశాలు ఇచ్చినా ఆటగాళ్లు ఉపయోగించుకోకుంటే దేశవాళీలో మెరుగ్గా రాణిస్తున్న కుర్రాళ్లపై మేం దృష్టిపెట్టాల్సివుంటుంది' అని చెప్పాడు. యువ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ తననెంతో ఆకట్టుకుందని అన్నాడు.