Asia Cup 2018 : Reasons For Two Continous Matches For India

Oneindia Telugu 2018-09-18

Views 134

While there are two assured India- matches, one in the group league and other at the Super Four stage, the organisers, broadcasters, and the supporters will be hoping for a possible summit showdown on September 28 too. For India, it will be a chance to see how the team reacts to pressure situations in the absence of Kohli, who has been rested after a gruelling England tour, which ended with a 1-4 Test series loss earlier this week.
#asiacup2018
#India
#Kohli
#hongkong
#bcci
#England
#RohitSharma


యూఏఈ వేదికగా శనివారం నుంచి ఆసియా కప్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ డేట్ ఫిక్స్ అవగానే భారత క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ టోర్నీకే హైలెట్‌గా నిలిచిపోతుందని క్రికెట్ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS