Virat Kohli Will Attend Press Conference Before Team India Departs Says BCCI || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-29

Views 62

Contrary to earlier reports, Virat Kohli will be attending the team press conference before India travel to the United States and West Indies for a full-fledged tour. Team India is scheduled to leave the country on Monday to travel to the Caribbean and the Indian captain will take questions from the media at a Mumbai hotel on Monday before the departure, the Board of Control for Cricket in India (BCCI) has confirmed.
#ViratKohli
#rohitsharma
#teamindiawestindiestour2019
#BCCI
#ravisashtri

వెస్టిండీస్ పర్యటన ముందు సోమవారం ముంబైలోని హోటల్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మీడియా సమావేశానికి హాజరవుతున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రపంచకప్‌ అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాల కారణంగా మీడియా సమావేశానికి కోహ్లీ దూరంగా ఉంటాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంకు కోహ్లీ హాజరవుతాడని బీసీసీఐ ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS