Cristiano Ronaldo Creates A Record In Juventus 2 Sassuolo 1

Oneindia Telugu 2018-09-18

Views 35

Cristiano Ronaldo opened his Juventus account with two second-half goals in the Serie A champions' 2-1 victory over Sassuolo, but substitute Douglas Costa's red card for spitting cast a shadow over the match. Unspectacular though it may have been, the five-time Ballon d'Or winner's first goal delivered a palpable sense of relief around the Allianz Stadium, where the hosts had struggled to create chances against their in-form visitors.
#CristianoRonaldo
#football
#Sassuolo
#Juventus
#Ballond'Or
#AllianzStadium


పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానొ రొనాల్డో క్లబ్ సాకర్‌లో చరిత్ర సృష్టిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన రొనాల్డో రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ నుంచి ఇటలీకి చెందిన జువెంటస్ క్లబ్‌ చేరిన సంగతి తెలిసిందే. తాజాగా జువెంటస్ తరుపున రెండు గోల్స్ కొట్టి రికార్డ్‌ల మోత మోగించాడు.

Share This Video


Download

  
Report form