Asia Cup 2018 : Ind-Pak Match Analysis

Oneindia Telugu 2018-09-19

Views 1

Indian batsman Virat Kohli has an impressive record against the Men in Green, but he won't be a part of the marquee encounter. In the meantime, the power-packed Indian batting lineup has been touted to be weakened due to Kohli's absence and many of the players from the opposition has talked about taking advantage of his absence from the playing eleven. As far as the multi-nation extravaganza is concerned, both India and have won five matches each in event ever since its inception back in 1984.
#asiacup2018
#teamindia
#ViratKohli
#rohithsharma
#FakharZaman
#india

ఇన్నాళ్లుగా క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భారత్, పాక్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో దుబాయ్ వేదికగా పోరు మొదలుకానుంది. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్ల అమ్మకంలో జోరు పెరిగింది. మ్యాచ్‌కు సంబంధించి ఇంగ్లాండ్‌ పర్యటనలో చెలరేగిన కోహ్లి గైర్హాజరు, భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడుతుండటం, ఇక్కడి ఎడారి వాతావరణంలో తీవ్రమైన వేడి వంటి అంశాలపై చర్చ కొనసాగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS