Rohith Sharma Says that team had taken a lesson from previous match and sticks to their plans.spinners kept it tight which allowed them to pick up the Important wickets. Rohith Sharma did not simply want to give counter team a chance to start smashing because they have some quality players who can do just that. partnership of Babar Azam and Shoaib Malik was in mind, Sharma ensured his team did not lose their hope
#asiacup2018
#RohithSharma
#bhuvneshwarkumar
#teamindia
#kuldeepyadav
#bumrah
ఆసియా కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో సమష్టిగా సత్తా చాటింది. 162పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 29 ఓవర్లలోనే చేధించి.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రత్యర్థిని భారత్ 43.1 ఓవర్లకు కేవలం 162 పరుగులకే కుప్పకూల్చింది.